(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.55. అధ్యాయః 055
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి కన్యానాం ప్రదానకాలాదిప్రతిపాదకనారదమార్కండేయసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
`మార్కండేయ ఉవాచ।
శ్రుతం వర్ణావరైర్దత్తం హవ్యం కవ్యం చ నారద।
సంప్రయోగే చ పుత్రాణాం కన్యానాం చ బ్రవీహి మే॥ 13-55-1(83692)
నారద ఉవాచ। 13-55-2x(6906)
కన్యాప్రదానం ప్రత్రాణాం స్త్రీణాం సంయోగమేవ చ।
ఆనుపూర్వ్యాన్మయా సంయగుచ్యమానం నిబోధ మే॥ 13-55-2(83693)
జాతమాత్రా తు దాతవ్యా కన్యకా సదృశే వరే।
కాలే దత్తాసు కన్యాసు పితా ధర్మేణ యుజ్యతే॥ 13-55-3(83694)
యస్తు పుష్పవతీం కన్యాం బాంధవో న ప్రయచ్ఛతి।
మాసిమాసి గతే బంధుస్తస్యా భ్రౌణఘ్న్యమాప్నుతే॥ 13-55-4(83695)
యస్తు కన్యాం గృహే రుంధ్యాద్గ్రాంయైర్భోగైర్వివర్జితాం।
అవధ్యాతః స కన్యాయా బంధుః ప్రాప్నోతి భ్రూణహాం॥ 13-55-5(83696)
దూషితా పాణిమాత్రేణ మృతే భర్తరి దారికా।
సంస్కారం లభతే నారీ ద్వితీయే సా పునః పతౌ॥ 13-55-6(83697)
పునర్భూర్నామ సా కన్యా సపుత్రా హవ్యకవ్యదా।
అదూష్యా సా ప్రసూతీషు ప్రజానాం దారకర్మణి॥ 13-55-7(83698)
మార్కండేయ ఉవాచ। 13-55-8x(6907)
యా తు కన్యా ప్రసూయేత గర్భిణీ యా తు వా భవేత్।
కథం దారక్రియాం భూయః సా భవేదృషిసత్తమ॥ 13-55-8(83699)
నారద ఉవాచ। 13-55-9x(6908)
తత్వార్థనిశ్చితం శబ్దం కన్యకా నయతేఽగ్నయే।
తస్మాత్కుర్వంతి వై భావం కుమార్యస్తా న కన్యకాః॥ 13-55-9(83700)
బ్రహ్మహత్యాత్రిభాగేన గర్భాధానవిశోధితః।
గృహ్ణీయాత్తాం చతుర్భాగవిశుద్ధాం సర్జనాత్పునః॥ 13-55-10(83701)
మార్కండేయ ఉవాచ। 13-55-11x(6909)
కథం కన్యాసు యే జాతా బంధూనాం దూషితాః సదా।
కస్య తే హవ్యకవ్యాని ప్రదాస్యంతి మహామునే॥ 13-55-11(83702)
నారద ఉవాచ। 13-55-12x(6910)
కన్యాయాస్తు పితుః పుత్రాః కానీనా హవ్యకవ్యదాః।
అంతర్వత్నయాస్తు యః పాణిం గృహ్ణీయాత్స సహోఢజః॥ 13-55-12(83703)
మార్కండేయ ఉవాచ। 13-55-13x(6911)
అథ యేనాహితో గర్భః కన్యాయాం తత్ర నారద।
కథం పుత్రఫలం తస్య భవేదేతత్ప్రచక్ష్వ మే॥ 13-55-13(83704)
నారద ఉవాచ। 13-55-14x(6912)
ధర్మాచారేషు తే నిత్యం దూషకాః కృతశోధనాః।
బీజం చ నశ్యతే తేషాం మోఘచేష్టా భవంతి తే॥ 13-55-14(83705)
మార్కండేయ ఉవాచ। 13-55-15x(6913)
అథ కాచిద్భవేత్కన్యా క్రీతా దత్తా హృతాఽపి వా।
కథం పుత్రకృతం తస్యాస్తద్భవేద్దషిసత్తమ॥ 13-55-15(83706)
నారద ఉవాచ। 13-55-16x(6914)
క్రీతా దత్తా హృతా చైవ యా కన్యా పాణివర్జితా।
కౌమారీ నామ సా భార్యా ప్రసవేదౌరసాన్సుతాన్।
న పత్న్యర్థే శుభా ప్రోక్తా తత్కర్మణ్యపరాజితే॥ 13-55-16(83707)
మార్కండేయ ఉవాచ। 13-55-17x(6915)
కేన మంగలకృత్యేషు వినియుజ్యంతి కన్యకాః।
ఏతదిచ్ఛామి విజ్ఞాతుం తత్వేనేహ మహామునే॥ 13-55-17(83708)
నారద ఉవాచ। 13-55-18x(6916)
నిత్యం నివసతే లక్ష్మీః కన్యకాసు ప్రతిష్ఠితా।
శోభనా శుభయోగ్యా చ పూజ్యా మంగలకర్మసు॥ 13-55-18(83709)
ఆకరస్థం యథా రత్నం సర్వకామఫలోపగం।
తథా కన్యా మహాలక్ష్మీః సర్వలోకస్య మంగలం॥ 13-55-19(83710)
ఏవం కన్యా పరా లక్ష్మీ రతిస్తోషశ్చ దేహినాం।
మహాకులానాం చారిత్రవృత్తేన నికషోపలం॥ 13-55-20(83711)
ఆనయిత్వా స్వకాద్వర్ణాత్కన్యకాం యో భజేన్నరః।
దాతారం హవ్యకవ్యానాం పుత్రకం యా ప్రసూయతి॥ 13-55-21(83712)
సాధ్వీ కులం వర్ధయతి సాధ్వీ పుష్టిగ్రహే పరా।
సాధ్వీ లక్ష్మీ రతిః సాక్షాత్ప్రతిష్ఠా సంతతిస్తథా॥ ॥ 13-55-22(83713)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి పంచపంచాశోఽధ్యాయః॥ 55 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-55-10 చతుర్భాగవిశుద్ధాత్స్వజనాత్పునరితి ధ.పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.